Boss Party Song Telugu Lyrics || Waltair Veerayya || బాస్ పార్టీ సాంగ్ తెలుగు లిరిక్స్

 

Boss Party Song Telugu Lyrics || Waltair Veerayya || బాస్ పార్టీ సాంగ్ తెలుగు లిరిక్స

Boss Party Lyrics from the movie Waltair Veerayya : The song is sung by Devi Sri Prasad, Lyrics are Written by Nakash Aziz, DSP & Haripriya and the Music was composed by Devi Sri Prasad. Starring Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Catherine Tresa, Urvashi Rautela.



Boss Party Song Telugu Lyrics || Waltair Veerayya || బాస్ పార్టీ సాంగ్ తెలుగు లిరిక్స్ || Chiranjeevi Lyrics - Nakash Aziz, DSP & Haripriya


Boss Party Song Telugu Lyrics || Waltair Veerayya || బాస్ పార్టీ సాంగ్ తెలుగు లిరిక్స్ || Chiranjeevi
Track Name         Boss Party
Album                  Waltair Veerayya
Vocals                  Nakash Aziz, DSP & Haripriya
Songwriter           Devi Sri Prasad
Music                   Devi Sri Prasad
Cast                    Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Catherine Tresa, Urvashi Rautela
Music-Label        Sony Music South 


Boss Party Song Telugu Lyrics || Waltair Veerayya || బాస్ పార్టీ సాంగ్ తెలుగు లిరిక్స్  

Welcome to the Biggest Party

Boss Party!



Nuvvu Lungi Yethuko, Hey

Nuvvu Shirt Mudesko, Hey

Nuvvu Kerchief Kattuko, Hey

Boss Vasthundu, Boss Vasthundu



Nuvvu Light Lesko, Hey

Nuvvu Color Marchuko, Hey

Nuvvu Sound Penchuko, Hey

Boss Vasthundu Boss Vasthundu





(DJ Veeraiah)



Hey Club’u Lona Party Ante

Sharaa Sharaa Maamule

Sharaa Sharaa Maamule



House Party Ante Asalu

Kothaga Undadhu Ye Moole

Kothaga Undadhu Ye Moole



Beach Party Ante Asalu

Reach Peddaga Undadhule

Reach Peddaga Undadhule



Cruise Party Ante Asalu

Mass Peddaga Pandadhule

Mass Peddaga Pandadhule



Arey Where is the Party?

Boss Where is the Party?

Na Boat Ye Ekku DJ Nokku

Bombaatu Party



Mari Where is the Party?

Boss’u Where is the Party?

Na Boat Ye Ekku DJ Nokku

Paguluddhi Party, Ooh



(DJ Veeraiah)



Nuvvu Bottle Anduko, Hey

Nuvvu Glass Anduko, Hey

Nuvvu Sukkesuko, Hey

Boss Occhindu, Kick Icchindu



Hotel Lona Party Ante

Heat Ye Undadhu Endhukule

Heat Ye Undadhu Endhukule



Galli Lona Party Ante

Silly Silly Guntadhi Le

Silly Silly Guntadhi Le



Terrace Meedha Party Ante

Privacy Asalu Undadhule

Privacy Asalu Undadhule



Pent’u House Party Ante

Rent Ye Chala Aithadi Le

Rent Ye Chala Aithadi Le



Mari Where is the Party?

Boss Where is the Party?

Na Boat Ye Ekku DJ Nokku

Bombaatu Party



Mari Where is the Party?

Boss Where is the Party?

Na Boat Ye Ekku DJ Nokku

Paguluddhi Party Ooh



Nuvvu Dappu Anduko, Hey

Nuvvu Dhol Anduko, Hey

Nuvvu Boora Anduko, Hey

Boss Occhindu, Rough Aadisthundu



Arey Where is the Party?

Boss Where is the Party?

Na Boat Ye Ekku DJ Nokku

Bombaatu Party



Arey Where is the Party?

Boss Where is the Party?

Na Boat Ye Ekku DJ Nokku

Paguluddhi Party Ooh



(DJ Veeraiah

Adiriponaadhi Party)



బాస్ పార్టీ లిరిక్స్

వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ

బాస్ పార్టీ!



నువ్వు లుంగీ ఎత్తుకో, హే

నువ్వు షర్ట్ ముడేస్కో, హే

నువ్వు కర్చీఫ్ కట్టుకో, హే

బాస్ వస్తుండు, బాస్ వస్తుండు



నువ్వు లైట్ లెస్కో, హే

నువ్వు కలర్ మార్చుకో, హే

నువ్వు సౌండ్ పెంచుకో, హే

బాస్ వస్తుండు, బాస్ వస్తుండు



(డీజే వీరయ్య)



హే క్లబ్బుల్లోనా పార్టీ అంటే

శరా శరా మామూలే

శరా శరా మామూలే



హౌస్ పార్టీ అంటే అసలు

కొత్తగ ఉండదు యే మూలే

కొత్తగ ఉండదు యే మూలే



బీచ్ పార్టీ అంటే అసలు

రీచ్ పెద్దగ ఉండదులే

రీచ్ పెద్దగ ఉండదులే



క్రూయిజ్ పార్టీ అంటే అసలు

మాస్ పెద్దగ పండదులే

మాస్ పెద్దగ పండదులే



మరి వేర్ ఈజ్ ది పార్టీ?

బాసూ వేర్ ఈజ్ ది పార్టీ?

నా బోట్ యే ఎక్కు డీజే నోక్కు

బొంబాటు పార్టీ



మరి వేర్ ఈజ్ ది పార్టీ?

బాసూ వేర్ ఈజ్ ది పార్టీ?

నా బోట్ యే ఎక్కు డీజే నోక్కు

పగులుద్ది పార్టీ



(డీజే వీరయ్య)



నువ్వు బాటిల్ అందుకో, హే

నువ్వు గ్లాస్ అందుకో, హే

నువ్వు సుక్కేసుకో, హే

బాస్ ఒచ్చిండు, కిక్ ఇచ్చిండు



హోటల్ లోనా పార్టీ అంటే

హీట్ యే ఉండదు ఎందుకులే

హీట్ యే ఉండదు ఎందుకులే



గల్లీ లోన పార్టీ అంటే

సిల్లీ సిల్లీ గుంటదిలే

సిల్లీ సిల్లీ గుంటదిలే



టెర్రస్ మీద పార్టీ అంటే

ప్రైవసీ అసలు ఉండదులే

ప్రైవసీ అసలు ఉండదులే



పెంటూ హౌస్ పార్టీ అంటే

రెంటే చాలా ఐతదిలే

రెంటే చాలా ఐతదిలే



మరి వేర్ ఈజ్ ది పార్టీ?

బాసూ వేర్ ఈజ్ ది పార్టీ?

నా బోట్ యే ఎక్కు డీజే నోక్కు

బొంబాటు పార్టీ



మరి వేర్ ఈజ్ ది పార్టీ?

బాసూ వేర్ ఈజ్ ది పార్టీ?

నా బోట్ యే ఎక్కు డీజే నోక్కు

పగులుద్ది పార్టీ



నువ్వు డప్పు అందుకో, హే

నువ్వు ఢోల్ అందుకో, హే

నువ్వు బూర అందుకో, హే

బాస్ ఒచ్చిండు, రఫ్ ఆడిస్తుండూ





మరి వేర్ ఈజ్ ది పార్టీ?

బాసూ వేర్ ఈజ్ ది పార్టీ?

నా బోట్ యే ఎక్కు డీజే నోక్కు

బొంబాటు పార్టీ



మరి వేర్ ఈజ్ ది పార్టీ?

బాసూ వేర్ ఈజ్ ది పార్టీ?

నా బోట్ యే ఎక్కు డీజే నోక్కు

పగులుద్ది పార్టీ



(డీజే వీరయ్య

అదిరిపోనాది పార్టీ)




Boss Party Song Telugu Lyrics || Waltair Veerayya || బాస్ పార్టీ సాంగ్ తెలుగు లిరిక్స్ || Chiranjeevi Watch Video

-Boss party lyrics from waltair veeryya
-Boss party lyrics in english
-Boss party lyrics in telugu
-Boss party song lyrics | walteru veerayya
-Walteru veerayya first song lyrics
-Valteru veerayya boss party telugu lyrics
-Valteru veeraiah boss party lyrics in telugu
-Boss party telugu song lyrics
-Boss party song lyrics telugu
-Valteru veeraiah boss party song lyrics


Post a Comment

0 Comments